5 Positive Insights on Youth Internet Usage: యువతలో మారుతున్న ఆలోచనలు!


Youth Internet పై కొత్త దృష్టికోణం: యువత ఇంటర్నెట్కి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు!

Youth Internet

Youth Internetపై తాజా అధ్యయనం ఏమి చెబుతుంది?

Youngsters Internet లేకుండా జీవించాలి అని కోరుకుంటున్నారు..ఇది నిజం ..Recent గా ఒక కొత్త అధ్యయనం చెపుతుంది.

16 Years మరియు 21 Years మధ్య వున్న Youth 46 శాతం మంది Young Generation ఇంటర్నెట్ లేకుండా ఉండటానికి ఇష్టపడతారని అధ్యయన ఫలితాలు చూపించాయి.

Internet అనేది ఇప్పుడు ప్రపంచం అంత వ్యాపించి వున్నది, అన్ని రకాల మనుషులకు కొన్ని సంవత్సరాల నుండి సర్వవ్యాప్తి చెందింది, కానీ కొత్త అధ్యయనం ప్రకారం, యువతకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది.

1,294 మంది బ్రిటన్లు బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ (బిఎస్ఐ) నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, దాదాపు సగం మంది యువకులు ఇంటర్నెట్ లేని ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు.


Youth Internet వినియోగానికి సంబంధించిన మానసిక ప్రభావాలు

సోషల్ మీడియాలో చాల సమయం గడిపిన తరువాత 16 Years మరియు 21 Years మధ్య వున్న 70 శాతం మంది యువకులు తమ గురించి అధ్వాన్నంగా ఉన్నారని కనుగొన్నారు.

50 శాతం వారు Digital Curfew కు మద్దతు ఇస్తారని, అంటే రాత్రి కొన్ని Apps మరియు Sites ను అనవసరంగా వాడుతున్నాము అని చెప్పారు.

46 శాతం మంది ఇంటర్నెట్ లేకుండా ఉండటానికి ఇష్టపడతారని చెప్పారు. ఇది Youth Internet వినియోగంపై ఆలోచించాల్సిన సమయం అని చెబుతోంది.


Youth Internetపై వారి భావనలు

“Younger Generation ఏమి అనుకుంటున్నారు అంటే technology అనేది , ఇది అవకాశాలను సృష్టిస్తుంది, సమాచారం చేరవేయడానికి చాల ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నారు మరియు ప్రజలను వారి స్నేహితులకు దగ్గరగా తీసుకువస్తుంది అని కూడా అనుకుంటున్నారు” అని బిఎస్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ టేలర్ మార్టిన్ అన్నారు.

“అయినప్పటికీ, దీనితో పాటు, ఇది Youth Internet వాడకాన్ని ప్రమాదంగా మారుస్తుందనే సూచనలు ఉన్నాయి. ఇది చాలా సందర్భాల్లో వారి జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని మా పరిశోధన చూపిస్తుంది” అని ఆమె తెలిపారు.


సోషల్ మీడియా, గేమింగ్, మరియు స్క్రీన్ టైమ్ ప్రభావం

పావు (26 శాతం) సోషల్ మీడియాలో నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిపినట్లు అధ్యయనం వెల్లడించింది. ఐదవ వంతు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ గేమింగ్ కోసం గడిపారు.

మహమ్మారి ఫలితంగా తాము ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారని మూడొంతుల మంది తెలిపారు. ఇది Youth Internet వినియోగాన్ని మరింత పెంచినదిగా చెబుతుంది.


వేధింపులు, హానికరమైన పోలికలు మరియు మానసిక ఒత్తిడి

ఇంటర్నెట్ అనేది చాల మందికి ప్రమాదం తెప్పిస్తుంది, ముఖ్యంగా యువతులు వేధింపులకు ఎక్కువగా గురి అవుతున్నారు అని ఈ నివేదిక చెపుతుంది.

యువతుల్లో 37 శాతం మంది యువతులు, 28 శాతం మంది యువకుల కంటే ఎక్కువగా తమ రూపం లేదా జీవనశైలిని ఇతరులతో పోల్చే అవకాశాన్ని చూపించారు.


Youth Internet వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది

యువతలో సగం మంది Youth Internet లేకుండా జీవించాలనుకోవడం, మన సమాజానికి ఒక బలమైన మేల్కొలుపు సంకేతం,” అని ‘స్మార్ట్‌ఫోన్ ఫ్రీ బాల్యం’ సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ డైసీ గ్రీన్వెల్ పేర్కొన్నారు.


మార్పు కోసం సిద్దమవుతున్న యువత

మేము ప్రతిరోజు గంటలు గంటలు పని చేసి చాల సాధారణమైన ప్రపంచాన్ని నిర్మించాము మరియు వాటిని కట్టిపడి వేసేలా రూపొందించిన డిజిటల్ సామ్రాజ్యంలో జీవిస్తున్నాము.

ఇప్పుడు boundaries అడుగుతున్నారు, కర్ఫ్యూలు, age restrictions, కొన్ని limitations మరియు real protection అడుగుతున్నారు. వారు మార్పు కోసం సిద్ధంగా వున్నారు.


Ofcom సూచనలు మరియు భవిష్యత్తు మార్గదర్శకాలు

ఈ మార్గదర్శకాలు అన్నీ యూకే మీడియా నియంత్రణ సంస్థ Ofcom పర్యవేక్షణలో రూపొందించబడుతున్నాయి.Youth కి కంటెంట్ ని Recommend చేసే algorithms ని మార్చమని website కి సరిఅయిన ఆదేశాలు కూడా ఇస్తుంది.

ఇంకా age Restrictions Check చేయడం, ఇవి అన్ని implement చేయకపోతే జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకోబోతున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *