అట్లాసియన్ అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టుకు అనుభవజ్ఞులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ వివరాలు, అర్హతలు మరియు ఇతర సమాచారం ఇక్కడ అందించబడింది.
జాబ్ టైటిల్: అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్
బాధ్యతలు:
- చాట్ ద్వారా ప్రపంచస్థాయి కస్టమర్ సపోర్ట్ అందించడం.
- సాంకేతిక సమస్యలను పరిష్కరించి, పారదర్శకతతో ఇతర బృందాలతో సమన్వయం.
- సమస్యలను తగిన సమయానికి ఎస్కలేట్ చేయడం.
- కొత్త సమస్య పరిష్కార పద్ధతులను డాక్యుమెంట్ చేయడం.
- సాంకేతిక శిక్షణలో పాల్గొని నైపుణ్యాలను పెంపొందించుకోవడం.
అర్హతలు:
- 1-3 సంవత్సరాల టెక్నికల్ సపోర్ట్ లేదా సాఫ్ట్‌వేర్ సేవల అనుభవం (SaaS ఉత్పత్తులు ప్రాధాన్యం).
- చాట్, ఇమెయిల్, ఫోన్, స్క్రీన్-షేర్ల ద్వారా కస్టమర్ సపోర్ట్ అనుభవం.
- SQL, API, REST, నెట్‌వర్క్ టర్మినాలజీ (DNS, DHCP, SSL) పై మంచి పరిజ్ఞానం.
- అవసరమైన నైపుణ్యాలు:
- డేటాబేస్ స్కిల్స్, SQL queries రాయడం మరియు అప్డేట్ చేయడం.
- నెట్‌వర్క్, బ్రౌజర్ డెవ్ టూల్స్, మరియు లినక్స్ పరిజ్ఞానం.
- AWS వంటి క్లౌడ్ టెక్నాలజీస్‌పై అవగాహన.
- బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ.
స్థానం: బెంగళూరు, ఇండియా
Apply through the link here: CLICK HERE