Capgemini Test Automation Engineer పొజిషన్ కోసం అభ్యర్థులను కోరుతోంది. ఉద్యోగ వివరణ(description), అవసరాలు(requirements) మరియు అదనపు సమాచారం క్రింద అందించబడ్డాయి.
జాబ్ వివరణ(Job Description):
- ప్రస్తుత డ్రై రన్ ఎగ్జిక్యూషన్ (ఆటోమేషన్) కోసం స్టేజింగ్ ఎన్‌విరాన్‌మెంట్‌లో మద్దతు ఇవ్వాలి.
- అజైల్ (Agile) వాతావరణంలో పని చేయగలగాలి మరియు DevOps/Shift Left సొల్యూషన్స్ వైపు పని చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి.
- Git/Jenkins/Jira మరియు ఇతర టూల్స్ పై ప్రాక్టికల్ అనుభవం కలిగి ఉండాలి.
- Java/Selenium పై సాంకేతిక జ్ఞానం అవసరం.
- డెవలప్‌మెంట్ టీమ్ రూపొందించిన కొత్త టెక్నాలజీ మరియు ఆటోమేషన్ నేర్చుకోవడంలో ఆసక్తి ఉండాలి.
- ట్రబుల్‌షూటింగ్ మరియు సమస్యలు పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
ప్రాధాన్య నైపుణ్యాలు (Primary Skills):
- జావా/సెలెనియం (Java/Selenium)
రెండవ నైపుణ్యాలు( Secondary Skills):
- Jira, GIT, Jenkins
- జావా/సెలెనియం లో మంచి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉండాలి.
- GIT, Jenkins & Jira పై పని అనుభవం కలిగి ఉండాలి.
- క్లయింట్‌తో పని చేయడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్కాలా (Scala) నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలి.
- మంచి విశ్లేషణాత్మక మరియు సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలు ఉండాలి.
ప్రాంతం (Location): Pune
Apply through the link here: CLICK HERE