CGI devOps ఇంజనీర్ స్థానానికి కొత్త అభ్యర్థులను కోరుతోంది. ఉద్యోగ వివరాలు, requirements మరియు ఇతర సమాచారం క్రింద అందించబడ్డాయి.
CGI: DEVOPS ENGINEER
- అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ.
- 2021/2022/2023/2024 బ్యాచ్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు.
- Azure Cloud, Terraform, YAML, Kubernetes, Docker మరియు ADO లో మంచి అనుభవం ఉండాలి .
- లాగ్(LOGS)లను పర్యవేక్షించడం మరియు విశ్లేషించడం
- CI/CD పైప్‌లైన్ సృష్టి మరియు పర్యవేక్షణ
- AKS మీద మంచి అనుభవం.
- మౌలిక సదుపాయాలు మరియు కార్యకలాపాలు(Infrastructure and operations); అజూర్ విధులు(Functions) మరియు సేవలు(Services).
- Agile methodology
- Skills: 1. Kubernetes
2. Terraform
- Work location: Bangalore
Apply through the link here: CLICK HERE