COGNIZANT కంపెనీలో ఫ్రెషర్ అభ్యర్థుల నియామకం

COGNIZANT : ఫ్రెషర్స్ – వర్క్ ఫ్రం హోమ్

అర్హతలు: ఏదైనా బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ.

బ్యాచెస్(Batches): 2021, 2022, 2023, 2024 బ్యాచెస్ అర్హత కలిగి ఉంటారు.

అవసరమైన నైపుణ్యాలు:

  •  కమ్యూనికేషన్ స్కిల్స్ (మాట్లాడటం, వ్రాయడం)
  •  సమస్యలను పరిష్కరించే నైపుణ్యం.
  •  కమ్యూనిటీ మేనేజ్మెంట్.

జాబ్ వివరాలు:

  •  కంటెంట్ చెక్ చేయడం: కంటెంట్‌ను చూసి బ్రాండ్ పేరు, వెబ్‌సైట్ వివరాలు      సరిచూడాలి.
  •  వెబ్‌సైట్‌తో సరిపోల్చి కంటెంట్‌ను ధృవీకరించాలి.
  •  కుటుంబానికి అనుకూలం కాని కంటెంట్ ఉందా అని సరిచూసి రేటింగ్ ఇవ్వాలి.
  •  సున్నితమైన కంటెంట్ గురించి అవగాహన.

మొత్తం ఖాళీలు: 150

పని ప్రదేశం: రిమోట్ (ఇంట్లోనే పనిచేయవచ్చు).

నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలపై పరిష్కారం చూపగలగడం, కంటెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ విశ్లేషణ.
Apply through the link here: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *