మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని తొలగించిన సంఘటన: AI వల్ల ఉద్యోగ నష్టం – భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Microsoft ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవికత

మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ లో ‘25 సంవత్సరాలు’ పని చేసిన ఒక ఉద్యోగిని కంపెనీ నుండి తన 48వ పుట్టినరోజున తొలగించారు; దీని పై తన భార్య ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా లో పోస్ట్ అయితే చేసింది.AI-driven job loss

ఉద్యోగ తొలగింపు వెనుక కథ

మొత్తం ఉద్యోగ బృందంలో సుమారు 3 శాతాన్ని ప్రభావితం చేసేలా మైక్రోసాఫ్ట్ తాత్కాలికంగా ఉద్యోగుల తొలగింపును అమలు చేసింది.

ఒక భార్య తన భర్త యొక్క కథను, 25 సంవత్సరాల పని చేసిన తరువాత company తీసివేయడం, అతని అంకితభావం మరియు contribution ని Highlight చేసింది.


AI-driven job loss

AI వల్ల ఉద్యోగ నష్టం: మానవతను మరిచిన అర్థవంతమైన ఆటోమేషన్

Tech దిగ్గజం తీసుకున్న నిర్ణయం

  • Microsoft వివిధ Teams నుండి మరియు
  • వివిధ Geographical places నుండి
  • సుమారు మూడు శాతం ఉద్యోగులను తొలగించడం జరిగింది.

ఈ ప్రకటన నేపథ్యంలో బాధిత ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు తమ బాధను వ్యక్తీకరించడానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లారు.


భార్య LinkedIn పోస్ట్ లో వెల్లడి

వారిలో, సుదీర్ఘకాలం పనిచేస్తున్న Microsoft ఉద్యోగి భార్య LinkedIn లో పోస్ట్ చేయబడింది, 25 సంవత్సరాలుగా కంపెనీతో ఉన్న తన భర్త “కంప్యూటర్ అల్గోరిథం ద్వారా యాదృచ్చికంగా ఎంపిక చేయబడిన తరువాత” తొలగించబడ్డాడు.

ఈ సందర్భంలో, AI-driven job loss అనే టాపిక్ గురించి చర్చ మొదలైంది. మానవ అనుభవం కన్నా అల్గోరిథం ప్రాముఖ్యత ఎక్కువైన వాస్తవం చాలా మందిని కలచివేసింది.


భార్య ఎమోషనల్ వ్యాఖ్యలు

తన LinkedIn Post లో తన భర్త గురించి ఇంకా కంపెనీ లో తన పని విధానం గురించి ఇలా ఒక Emotional Post ని అయితే Post చేసింది:

  • విధేయత కోసం అతనికి Company ఒక మంచి గుర్తింపు కూడా ఇచ్చింది
  • ఎన్నో Awards కూడా ఇచ్చింది
  • అలాంటి Company అతను 48 ఏళ్లు నిండిన రోజున ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అతనిని తొలగించింది

AI వల్ల ఉద్యోగ నష్టం ఎలా జరుగుతోంది?

స్ప్రెడ్‌షీట్ అతని అవార్డులను చూడలేదు
అతను పనిచేసిన సెలవులను కూడా అది లెక్కించలేదు
అది ఒక సంఖ్యను చూసింది

ఈ సంఘటనలు సాక్ష్యం చెబుతున్నట్లుగా, AI వల్ల ఉద్యోగ నష్టం ఇప్పుడు ఉద్యోగ భద్రతపై ప్రాధాన్యత కలిగిన అంశంగా మారుతోంది.


కోడ్ రాసినవాడు, కోడ్ ద్వారానే తొలగించబడ్డాడు

అతను రాసిన కోడ్ కంపెనీని మిలియన్ల మందిని Save చేసింది, అయినప్పటికీ అదే Computer Algorithm Code చివరికి అతని నీ కంపెనీ నుండి తీసివేసింది.


ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలు

AI వల్ల ఉద్యోగ నష్టం అనేది ఈ సంఘటన ద్వారా మరింత స్పష్టమవుతుంది.
ఈ రోజు, సాంకేతిక పరిజ్ఞానం మారినప్పుడు, అనుభవం మాత్రమే ఉద్యోగానికి హామీ కాదు.


మానవతపై ప్రభావం

AI వల్ల ఉద్యోగ నష్టం అంటే కేవలం ఉద్యోగం కోల్పోవడమే కాదు, అది ఒక వ్యక్తి జీవితమంతా ప్రభావితమవుతుంది.

AI-driven job loss

ఉద్యోగ భద్రతకు మారుతున్న నిర్వచనం

AI చేత ఎక్కువ పని జరుగుతున్నందున, భవిష్యత్తులో సుదీర్ఘమైన మరియు విజయవంతమైన ఉద్యోగం పొందడం కష్టం.
ఈ సాంకేతిక పరిణామం వల్ల ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకం అయింది.


కథ ముగియలేదుఇది అభివృద్ధి చెందుతోంది

ప్రపంచానికి మీకు తెలిసినవి అవసరం.
AI-driven job loss ఒక గమనించాల్సిన వాస్తవం అయినా, మీరు పునరుద్ధరించుకునే శక్తి మీలోనే ఉంది. మీ కథ ముగియలేదు, అది అభివృద్ధి చెందుతోంది. అంటూ చాల emotional గా రాసింది.AI-driven job loss.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *